¡Sorpréndeme!

ప్రపంచకప్ నా లక్ష్యం...దానికోసం ఎంత ఆవేదన అయినా భరిస్తా *Cricket || Telugu OneIndia

2022-07-25 103 Dailymotion

Virat Kohli Emotional In a Recent Interview says that his Aim Is To Help India Win Asia Cup And World Cup

#ViratKohli
#AsiaCup2022
#WorldCup
#BCCI

టీమిండియాకు ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని, దాని కోసం ఎంతకైనా తెగిస్తానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లీ,ప్రపంచకప్‌లు మాత్రం గెలవలేకపోయాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేదనే అప్రతిష్టను తుడిచి పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన కోహ్లీ చివరకు విఫలమయ్యాడు.ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌తో అతని భవితవ్యం తేలనుంది.